ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారత్‌లో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ.10.37 కోట్లు(ఎక్స్‌షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్‌లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది. 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.