SDPT: అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ అత్యంత భక్తిశ్రద్ధలతో, వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగాయి. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు అన్నదానం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సర్పంచ్ వాసాల తిరుపతి, హనుమాన్ దీక్షాపరులు, తదితరులు పాల్గొన్నారు.