TG: ముస్లింల అభివృద్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. చెన్నూరులో ముస్లింలకు తోఫా పంపిణీ చేసిన వివేక్.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.