SRD: కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ రామ మందిరంలో శ్రీరామ సమర్థ సేవాదళం జుక్కల్ గోవింద్ మహారాజ్ మఠంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవం కరపత్రాలను నిర్వాహకులు నేడు ఆవిష్కరించారు. ఈనెల 19 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రతినిత్యం సుప్రభాత సేవలు సుప్రభాత హారతి, చభిన, శ్రీరామరక్ష, శ్రీరామ వైభవం, హనుమాన్ చాలీసా, శ్రీ రామాయణ ప్రవచనం చక్రిభజన కరుణాష్టకాలు ఉంటాయని చెప్పారు.