TG: పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చిరంజీవి ప్రకటించారు. దేశ జీడీపీలో చిత్ర పరిశ్రమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం(AP) కళాకారులను ఉత్సాహపరచడంలో వెనుకంజలో ఉందన్నారు. చంద్రబాబు కూడా రేవంత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకురావాలన్నదే సీఎం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.