AP: జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. పార్టీ కుటుంబం లాంటిదని, అధిష్ఠానం ఆదేశిస్తే స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని, గతంలో కంటే ఈ సారి రెట్టింపు అయ్యిందని చెప్పారు.