పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఒకే ఓవర్లో 24 పరుగులు రాబట్టింది. మూడో ఓవర్లో అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. మరో నాలుగు పరుగులు వైడ్ల రూపంలో వచ్చాయి. 3.1 ఓవర్లకు ప్రస్తుతం SRH స్కోర్ 44/0.
Tags :