జడేజాను వదులుకుని రాజస్థాన్ నుంచి సంజూ శాంసన్‌ను ఏరికోరి CSKలోకి తెచ్చుకుంటే అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. T20 WC నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో భారత జట్టుకు విజయాలను అందించిన శాంసన్, IPLలో విఫలమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో సంజూకు ఏమైందంటూ అందరూ చర్చించుకుంటున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా అతడు ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు.