మహబూబుబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రత్నపు గంగాధర్ శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి శనివారం వెంకటేశ్వర కాలనీలోని వారి నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.