RCB ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. RRతో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే ఆర్చర్ బౌలింగ్లో డకౌటయ్యాడు. దీంతో IPL చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు అవుటైన ఆటగాళ్ల జాబితాలో సాల్ట్ (3 సార్లు) చేరాడు. పార్థివ్ పటేల్ (4 సార్లు) అగ్రస్థానంలో ఉండగా.. డ్వేన్ స్మిత్, పృథ్వీ షా, రాహుల్ తలా మూడుసార్లతో కొనసాగుతున్నారు.