T20 WC వేళ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ తనకు ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఆడిన జట్ల కంటే సెమీస్‌లో తలపడే ఇంగ్లండ్ వేరే సవాల్ అని, వాళ్ల దగ్గర జాక్స్ వంటి ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే అభిషేక్‌ని సెమీస్ జట్టు నుంచి తప్పించకూడదని, అతను ఆటపై ఫోకస్ పెడితే చాలని కుంబ్లే సూచించాడు.