IPLలో అంకితభావంతో ఆడని విదేశీ ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశాడు. పనిభారం నెపంతో కామరూన్ గ్రీన్ వంటి వారు కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కావడంపై ఆయన మండిపడ్డాడు. ‘ఫిట్‌గా లేకుంటే టోర్నీకి ముందే తప్పుకోవాలి, ఫ్రాంచైజీలను మోసం చేయకూడదు’ అని అన్నాడు. పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ఆటగాళ్లపై BCCI కఠిన నిబంధనలు తీసుకురావాలన్నాడు.