గౌహతి వేదికగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ రెండు జట్లు గతంలో 34 మ్యాచ్‌ల్లో తలపడగా, RCB 17 విజయాలతో పైచేయి సాధించింది. RR 14 మ్యాచ్‌ల్లో గెలవగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇరు జట్టు మంచి ఫామ్‌లో ఉండటం ఇవాళ్టి మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.