LSG జట్టకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దీనిపై లక్నో డైరెక్టర్ టామ్ మూడీ స్పందిస్తూ.. ‘హసరంగ మాతో చేరడం లేదనే వాస్తవాన్న అంగీకరిస్తున్నాము. అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కొత్త ప్లేయర్‌ను ప్రకటిస్తాం’ అని తెలిపాడు. కాగా, వేలంలో హసరంగను రూ.2 కోట్లకు దక్కించుకుంది.