వాంఖడే వేదికగా ముంబైతో మ్యాచ్లో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. సాల్ట్(78), కోహ్లీ(50), పాటీదార్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో డేవిడ్ 34* పరుగులతో రఫ్ఫాడించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో RCB 4 వికెట్లు కోల్పోయి 240 స్కోర్ చేసింది. అటు ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్, శాంట్నర్, శార్దూల్ తలో వికెట్ తీశారు. ముంబై టార్గెట్ 241 రన్స్.