TG: మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్ముకున్నాయని.. మబ్బులు తొలిగి చంద్రుడు మళ్లీ ప్రకాశిస్తాడని అన్నారు. డీలిమిటేషన్తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయని తెలిపారు. అలాగే, నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని అన్నారు. NTR, YSR, చంద్రబాబు, కేసీఆర్’ అని కేటీఆర్ పేర్కొన్నారు.