IPL 2026 టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తున్నట్లు బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ ప్రకటించాడు. వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఫైనల్లో గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని.. అప్పుడు ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శించామని తెలిపాడు. ఈ విజయంపై ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నాడు.