WGL: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) గణితశాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థి చాణక్య క్యాంపస్ ప్లేస్మెంట్లో విశేష ప్రతిభ కనబరిచాడు. 2025-26 ప్లేస్మెంట్ సీజన్లో ప్రముఖ విద్యాసంస్థ ALLEN Career నుంచి ఫుల్‌టైమ్ ఉద్యోగ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో NIT అధ్యాపకులు, సహచర విద్యార్థుల ఆయనను ప్రశంసించారు.