TG: ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు లేవు, మన పంచాయితీ కేవలం ఆంధ్రా నాయకులతోనే అని TRS అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఇక్కడి సీఎం ఏపీ నాయకులకు ఏజెంట్గా మారి TGలో వారి విగ్రహాలు పెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలను కూల్చేస్తామన్నారు. సెటిలర్లను మనవాళ్లుగా అభివర్ణిస్తూనే, సెక్రటేరియట్లో ఏపీ నాయకుల ఉనికిని సహించబోమని స్పష్టం చేశారు.