PLD: నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో నూతన శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇంచార్జి కలెక్టర్ సంజనా సింహా, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కనుమూరి బాజీ చౌదరి పాల్గొన్నారు.