TG: సీఎం రేవంత్ సచివాలయంలో వర్షాకాల సన్నద్ధతపై సమీక్షించారు. వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై అధికారులు PPT ప్రదర్శించారు. తక్కువ నీరు వాడే పంటలు, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని CM ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విపత్తు శాఖ నిధులు ₹1000 కోట్లను తక్షణమే విడుదల చేసి.. ప్రాణ, ఆస్తి, పశునష్టం జరగకుండా చూడాలన్నారు.