BDK: బూర్గంపహాడ్ ముస్లీం మైనార్టీ లకు చెందిన ఖభరస్తాన్లో సరైన వసతులు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి మైనార్టీ నాయకులు తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ ఖభరస్తాన్లో బోరు ఏర్పాటు చేశారు. దీంతో మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.