AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రెల్వే జోన్ సాకారమైందని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారమైందన్నారు. రైల్వే అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని కృషి చేశానని, రైల్వే జోన్ కోసం పార్లమెంటులో నిరంతరం మాట్లాడానన్నారు. ఇచ్ఛాపురం బ్రిడ్జి సమస్యకు కూటమి ప్రభుత్వంలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.