NGKL: తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఎమ్మెల్యే అభినందించి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కల నెరవేరుస్తుందన్నారు.