KMM: మధిర మండలం మర్లపాడు గ్రామానికి చెందిన విద్యార్థినిలు శిరీష రెడ్డి, జీవిత రెడ్డి, ఉమాదేవి, బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించిన సందర్భంగా సోమవారం నవ శకం మధిర నియోజకవర్గం కార్యాలయంలో నవ శకం అధ్యక్షులు, కూరపాటి సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులను సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.