RR: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలను 100 శాతం క్లియర్ చేయగా.. మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించింది. మిగిలిన రూ.4 వేల కోట్ల బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.