KKR స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ సీజన్ ఐపీఎల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. 4 మ్యాచ్‌లు ఆడిన అతడు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ యువ బౌలర్ కార్తీక్ త్యాగి స్పందిస్తూ.. వరుణ్ తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడు చెలరేగిపోతాడని వ్యాఖ్యానించాడు.