HNK: బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కుల కేశవరావు తల్లి తిరుపతమ్మ దశ దినకర్మకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్ హాజరై తిరుపతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. BRS నేతలు, తదితరులు పాల్గొన్నారు.