ADB: ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర బృందం శుక్రవారం పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైతే సీసీఐ ఫ్యాక్టరీ భూములను కూడా సేకరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ, పౌర విమానయాన శాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.