మోకాలి గాయం వల్ల కోహ్లీ LSGతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత తన ఫిట్‌నెస్‌పై మాట్లాడుతూ.. గత మ్యాచ్ కంటే ఇప్పుడు పర్లేదని, అయితే 100% ఇంకా కోలుకోలేదని తెలిపాడు. కాగా రాత్రి 49 రన్స్ చేసిన కోహ్లీ.. మొత్తంగా ఈ టోర్నీలో 228 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.