గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, RCB మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 7 గంటలకు జరగాల్సిన టాస్ ఆలస్యమైంది. అయితే, ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. పిచ్‌పై కవర్లను తొలగిస్తుండటంతో, కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.