కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి రహానె(10), సిఫర్ట్(0), గ్రీన్(34), పావెల్(1), అనుకుల్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. IPLలో భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు ఇవే కాగా, మొహ్సిన్ కెరీర్లో కూడా ఇదే బెస్ట్ స్పెల్.