పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH అదరగొడుతోంది. కేవలం 12 ఓవర్లలోనే 150 పరుగుల మైలురాయిని దాటేసింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ స్కోరు 12 ఓవర్లకు 151/2గా ఉంది. ఓపెనర్లు ఔటైన తర్వాత ఓ రెండు ఓవర్లు పరుగుల ప్రవాహం కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ పుంజుకుంటోంది.