చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇప్పటివరకు 94 IPL మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 53 సార్లు గెలిచాయి. సాధారణంగా చేపాక్ స్పిన్నర్లకు స్వర్గధామం, కానీ ఈ సీజన్లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయి. మూడు మ్యాచ్‌లలో రెండింటిలో 200 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపవచ్చు.