ఉప్పల్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో SRH, RR జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఇరుజట్ల ఓపెనర్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. SRH తరఫున అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. RR తరఫున వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్లో ఏ జోడీ సూపర్ హిట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎడమచేతి వాటం బ్యాటర్ల పోరులో ఏ జంట రాణిస్తుందో కామెంట్ చేయండి.