TG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కావాలని కమిటీ కోరింది. అయితే కమిటీ ప్రతిపాదనను జేఏసీ అంగీకరించలేదు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి.