TG: దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే ఫీజులు ఎక్కువని ఓ అధ్యయనం పేర్కొంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు రూ. 1.83 లక్షలు. అదే పాఠశాలల విషయానికి వస్తే రూ. 5 లక్షలకు పైగా వసూలు చేసే స్కూళ్లు దాదాపు 10 వరకూ ఉన్నాయి. ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో కొన్ని పాఠశాలలు 20-30 శాతం కూడా పెంచుతున్నాయి.