VZM: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుపై స్దానిక 1టౌన్ PSలో మంగళవారం జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఇన్ఛార్ట్ చింతపల్లి దుర్గారావు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. RRR క్రిస్టియన్ మత బోధకులను దొంగలతో పోల్చటం హేయమైన చర్యని పేర్కొన్నారు. దళిత మైనార్టీల ఓట్లు తనకు అవసరంలేదన్నారు. అనుచిత వాక్యాలు మానుకోవాలని సూచించారు.