NZB: కమ్మర్ పల్లిలోని ఉప్లూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా మారుపాక నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం గ్రామంలోని బద్దం గడ్డం సంఘంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ హాజరై ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు