GNTR: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓపీఎస్ ద్వారా 11 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుంటూరు టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హామీలను కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ త్వరలో 11 వేల మందితో భారీ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.