NRML: ఖానాపూర్ మండలం పాత ఎల్లపూర్లో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం విద్యాశాఖ అధ్వర్యంలో ప్రొ. జయ శంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా అధికారులు, స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేరేలా ప్రోత్సహించాలి అన్నారు.