ELR: అమరావతి సచివాలయంలో రాష్ట్ర చాలా వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని ట్రైకార్ చైర్మన్ శ్రీ బొరగం శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా పోలవరం నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ ప్రగతికి, పెండింగ్ పనుల పూర్తికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.