IPLలో అత్యధిక పరుగులతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. అతను వచ్చే వేలంలోకి వస్తే రూ.20 కోట్లు పలుకుతాడని అంచనా. గతంలో కాంప్లాన్, రెడ్‌బుల్ బ్రాండ్లకు రూ.కోటి చొప్పున తీసుకున్న వైభవ్, ఇప్పుడు ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ.1.5-2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం అతని తండ్రే ఈ డీల్స్ చూస్తున్నారు.