TPT: అన్న క్యాంటీన్లలో భోజనం వృథా చేయకుండా, ప్రజలకు తగినంత నాణ్యమైన ఆహారాన్ని వడ్డించాలని కమిషనర్ శారదా దేవి సిబ్బందిని ఆదేశించారు. SVIMS కూడలి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, రాత్రి భోజనాన్ని రుచి చూడటంతో పాటు ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.