పార్వతీపురం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ‘జలధార-జలహారతి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సూచించారు. APSAC బృందంతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాటిలైట్ డేటా, GIS మ్యాప్‌ల సహాయంతో చెరువులు, జలాశయాల పునరుద్ధరణపై దృష్టి సారించాలని తెలిపారు.