RR: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లో 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రాకు ఫిర్యాదు అందడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి హైడ్రా విచారించింది. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని ఆక్రమణలను తొలగించి భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు.