KMR: మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు నిత్యం విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్ స్టేషన్లో మరమ్మతులు కారణంగా తరచూ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తీవ్ర ఎండతీవ్రతను ఎదుర్కొంటున్నారు.