అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఇస్రో YUVIKA ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్‌లో బేసిక్ నాలెడ్జ్‌ను పరిచయం చేయడం దీని ఉద్దేశం. 2026 JAN 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు అర్హులు. FEB 27-మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్లైన్ క్విజ్ ద్వారా ఎంపిక చేస్తారు. వివరాలకు వెబ్సైట్: https://www.isro.gov.in/