TG: ఇజ్రాయెల్లో నిజామాబాద్ జిల్లా వాసులు ఇక్కట్లు పడుతున్నారు.టెల్అవీవ్లో ఆర్మూర్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారంతా బంకర్లలో తలదాచుకున్నారు. బంధువులకు వీడియోలు పంపి.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 8 మిస్సైల్స్ దూసుకొచ్చాయని వెల్లడించారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.