AP: రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. రేపు ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదకానున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఫలితాలు వెంటనే చెక్ చేసుకోవడం కోసం https://resultsbie.ap.gov.inను సంప్రదించాలన్నారు. లేదంటే వాట్సాప్లో (9552300009) మన మిత్రకు ‘హాయ్’ అని పంపంచి కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.